Glenn Phillips Fielding: అతగాడి ఫీల్డింగ్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. నయా జాంటీ రోడ్స్
Glenn Phillps Fielding: క్రికెట్ చరిత్రలో ఫీల్డింగ్ పరంగా జాంటీ రోడ్స్ ఒక యూనిక్ బ్రాండ్. అతడి వేగం, డైవింగ్ క్యాచ్‌లు, చాకచక్యమైన రనౌట్లు అభిమానులను అబ్బురపరిచేవి. …