sai sudharshan: గుజరాత్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025 లో 700 పరుగుల మార్కును దాటాడు. గుజరాత్ టీం ఈ సీజన్ లో చేసిన పరుగుల్లో 27 శాతం పరుగులు సాయి సుదర్శన్ వి కావడం విశేషం. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా సాయి సుదర్శన్ కొనసాగుతున్నాడు. ఈ రేసులో ముంబయి బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ 673, శుభమన్ గిల్ 650, మిచెల్ మార్ష్ 627, విరాట్ కొహ్లీ (virat kohli) 614 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.